Kavithalu.in
Telugu Poetry, Quotes, Stories, Jokes
- Website
- kavithalu.in · all feeds from this site
- Feed URL
https://kavithalu.in/feed/
Read it in your FeedListing reader
Or add to: Feedly Inoreader Raw feed
Latest posts
-
పరుగుల బతుకు-జాగృత పయనం – Telugu Poetry
పరుగుల బతుకు-జాగృత పయనం – Telugu Poetry భువిపై భారపు ముద్రల బతుకునిక్కము చూడని బానిస బతుకుఅమ్మను మరచిన భీరువు బతుకుఎందకనో యీ పరుగుల బతుకు గమ్యం గమనం యెరుగని బతుకువిలువల సమరం తెలియని…
-
సంగీతం – Telugu Poetry on Music
సంగీతంగాలి నుండి రాగమై ధ్వనింపబడేదిఉచ్చరణలో శబ్దమై చరణ స్మరణమైయేదిజీవన గమనంలో భాగమై మనసురంజిపచేసేదిపకృతిలో మమేకమై జీవకోటికిఆనందపమయేది.. సంగీతంభగీరథ ప్రయత్నమై శివతాండవమైమురళి గీతమై లవకుశ ఆర్తియై… ప్రహ్లాదుడు విన్నపమై, విశ్వవ్యాప్తమై విస్తృతమై కురుక్షేత్రంలో…
-
నిజం చేదు – Telugu Poetry on Reality
నిజం చేదు – Telugu Poetry on Reality నిషాలో నున్నవాడికి నిజాలెందుకు భాయీ,తమాషా చూసేటోళ్ళే సమాజంలో ఎక్కువోయి.స్వభావం మార్చుకున్న మందకి సుభాషితాలేలనోయి,ప్రవాహంతో సాగే మిషలో నిన్ను నువ్వు కోల్పోకోయి. Srimoorthi kompella
-
తూటాల తగువు – Telugu Poetry on War
తూటాల తగువు – Telugu Poetry on War ఆకలి కేకలుకుల కత్తిపోట్లుమత ఈర్ష్యలుపెట్టబడి ఆరాటాలుకుఅసువులు బాసిన అనువులఅంతరిస్తున్న తనవులు – పురిటి నొప్పులకు ఎంత బాదోఆకలికి అంతే బాదఅయ్యూషూ పోసి పెంచిప్రజల శ్రేయాసుకైపరితపించే…