prajaatv.com
VOICE IS YOURS
- Website
- prajaatv.com · all feeds from this site
- Feed URL
https://prajaatv.com/feed/
Read it in your FeedListing reader
Or add to: Feedly Inoreader Raw feed
Latest posts
-
జనం..కోమలం..కోమల మధుకు నీరాజనం
ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి నంద్యాల,22 అక్టోబరు 2026(ప్రజాన్యూస్) నంద్యాల మునిసిపల్ ఎన్నికలలో అభ్యర్దుల ప్రచారం ఊపందుకుంది..ఈనెల 16 నుంచి ప్రారంభమైన నామినేషన్లు,ఉపసంహరణ ప్రక్రియ 21 తో ముగిసింది..దీంతో బరిలో ఉన్న అభ్యర్ధులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు..ఈనేపద్యంలో నంద్యాల 28…
-
బాలాజీకాంప్లెక్సులో మురికి కాలువ ముంచెత్తుతోంది..బాబోయ్ కాపాడండి..
ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి నంద్యాల,1 అక్టోబరు 2026(ప్రజాన్యూస్) నంద్యాల అక్టోబరు 1 (ప్రజా న్యూస్)..నంద్యాలపట్టణంలోని బాలాజీ కాంప్లెక్సు మరియు పరిసర ప్రాంతాలగుండా వెళుతున్న మురుగుకాలువ ముంచెత్తుతోంది..బాబోయ్ కాపాడండి అంటూ ఈ ప్రాంత వాసులు అదికారులను ప్రజాప్రతినిదులను…
-
నంద్యాల సబ్ కలెక్టరుగా చల్లా విశ్వనాద్ సేవలు భేష్.. చల్లంగుండయ్యా అంటూ ప్రజల దీవెనలు
ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి నంద్యాల,1 అక్టోబరు 2026(ప్రజాన్యూస్) నంద్యాల అక్టోబరు1(ప్రజా న్యూస్ ) ..చల్లా విశ్వనాద్ ..చల్లంగుండయ్యా అంటూ నంద్యాల ప్రజలు ఆ అధికారిని ఆశీర్వదిస్తున్నారు..వివరాలలోకి వెళితే నంద్యాల సబ్ కలెక్టరు గా గత రెండేళ్ల క్రితం చల్లా…
-
నంద్యాల ఎన్ ఐ టిసి ఆసుపత్రి వైద్యుల అరుదైన ఘనత..
ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి నంద్యాల, 08 సెప్టెంబరు 2026(ప్రజాన్యూస్) నంద్యాల ఎన్ ఐ టిసి ఆసుపత్రి వైద్యుల అరుదైన ఘనత..ఆగిపోయిన గుండెను రిస్థార్ట్ చేసి ప్రాణం నిలిపిన వైద్యులు వైద్యులను ఘనంగా సన్మానించిన బాదిత కుటుంబం నంద్యాలజిల్లాకేంద్రంలోని నంద్యాల…