Muchata
Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana
- Website
- muchata.com · all feeds from this site
- Feed URL
https://muchata.com/feed/
Read it in your FeedListing reader
Or add to: Feedly Inoreader Raw feed
Latest posts
-
అంతవరకు ప్రతి క్లాస్‌రూమ్‌లో ఒక రంపం తిరుగుతూనే ఉంటుంది…!
. Mohammed Khadeerbabu…. రంపాలు మొలుస్తాయి… ఇంటి పిల్లాడు చాక్లెట్ కొనివ్వలేదనో, ట్యూషన్‌కు వెళ్లననో కాళ్లు నేల మీద గట్టిగట్టిగా తాటిస్తాడు. అప్పుడు ఇంట్లో ఉండే నానమ్మ దగ్గరకు తీసుకుని ‘అలా నేల మీద కాళ్లు రుద్దకు నాయనా. భూదేవికి నొప్పి పుట్టి ఏడుస్తుంది’ అని చెప్పేది. ఆ తర్వాత…
-
టీసీఎస్ మారథాన్ … విశ్వవ్యాప్తంగా 14 ఈవెంట్లు… లక్షలాది రన్నర్లు…
. నవంబరు మొదటి ఆదివారం… న్యూయార్క్ సెంట్రల్ పార్కు సందర్శనకు వెళ్లాం… ఈ కాంక్రీట్ సిటీలో ఆ గ్రీనరీని పదిలంగా కాపాడుకుంటున్నారు… ప్రకృతి అందాలు, సరస్సులు, పచ్చని చెట్లు, నడక దారులు… కానీ పాథ్‌లు, సబ్‌వేలు కిక్కిరిసి కనిపించాయి… పార్కు గేట్ల వద్ద కూడా విపరీతంగా రద్దీ… న్యూయార్క్…
-
విశ్వ కుబేరుడి బిడ్డ షేరింగ్ అద్దె ఇంట్లో… మోడల్‌గా సొంత జీవితం..!!
. తండ్రి ప్రపంచ కుబేరుడు.. కూతురు మాత్రం రూమ్మేట్స్తో అద్దె ఇంట్లో! … ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ పేరు చెబితే టెస్లా, స్పేస్ఎక్స్, వేల కోట్ల ఆస్తులు గుర్తుకొస్తాయి. అలాంటి వ్యక్తికి పుట్టిన పిల్లలకు జీవితంలో డబ్బు సమస్యే ఉండదని ఎవరైనా అనుకుంటారు. కానీ ఆయన…
-
లేడీ డాన్లు- ఆధిపత్య పోరాటాలు … యథేచ్ఛగా బూతులు- హింస
. భారతం కథల్లో ఆసక్తికరమైంది ప్రమీలార్జునీయం… ప్రమీల రాజ్యం మహిళలది… సైన్యం, పాలన అన్నీ వాళ్లే… చివరకు అర్జునుడిని కూడా అడ్డుకుని పోరాడుతుంది ఆమె, యాగాశ్వాన్ని బంధించి… యశ్‌రాజ్ ఫిలిమ్స్ వాళ్లు తీసిన, నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతున్న అక్క అనే వెబ్ సీరీస్ చూడగానే అదే…
-
పాపం విశ్వక్సేన్ ! కల్ట్ కాదు… ఇది ఓ పే-ద్ద కన్ఫ్యూజన్ !!
. సినిమా అంటే ప్రయోగాలు చేయాలి. కొత్త జానర్లను పరిచయం చేయాలి. మూస కథలకు భిన్నంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాలి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రయోగం పేరుతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తే మాత్రం కుదరదు. పైగా ఆ ప్రయోగం మీద విపరీతమైన నమ్మకంతో, సంచలన ప్రకటనలతో సినిమాను…
-
హైకోర్టు సూమోటోగా తీసుకుని- కలెక్టర్‌ను అడగాలి అసలు కథేమిటో…
. ముందుగా ఓ వార్త చదవండి… దాదాపు అన్ని పత్రికల్లోనూ వచ్చింది… అందరూ స్పందించారు… జగిత్యాల జిల్లా కేంద్రంలోని జంబి గద్దె ప్రాంతానికి చెందిన కాసారపు సరిత- శ్రీనివాస్‌గౌడ్ దంపతులకు పిల్లలు కలగలేదు… దాంతో మూడేళ్ల క్రితం కోరుట్లకు చెందిన ఓ దంపతుల నుంచి నెల రోజుల వయసున్న శిశువును…
-
ఈ రామాయణంలో బాల రావణుడు కూడా ఉన్నాడండోయ్ !!
. మనకు బాలరాముడు తెలుసు… దివ్యమైన విగ్రహంతో అయోధ్యలో కోట్ల మంది మొక్కుల్ని అందుకుంటున్నాడు… మరి బాల రావణుడు..? చాలామందికి తెలియదు కదా… త్వరలో విడుదలయ్యే రామాయణ సినిమాలో బాల రావణుడూ ఉన్నాడు… అవును మరి, రాముడితోపాటు ఆ సినిమా రావణుడి కథనూ (రావణాయణం?) చెబుతుంది కదా… అందుకే బాల…
-
రేవంత్ రెడ్డిపై BRS, BJP ఉమ్మడి పోరాటం – అమిత్ షా రాక వెనుక !?
. రెండు మూడు రోజుల తెలంగాణ రాజకీయాలు తీరు ఓ క్రమపద్ధతిలో పరిశీలించండి… బీఆర్ఎస్ స్కెచ్‌ను బట్టి బీజేపీ పనిచేస్తోందనీ… రెండు పార్టీలూ పరస్పర సహకారంతో అడుగులు వేస్తున్నాయని అర్థమవుతుంది… ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘రెండు దేహాలు- ఒక ఆత్మ’లా కనిపిస్తున్నాయి… చాన్నాళ్లుగా అనుకుంటున్నదే……
-
ఈ ముఖ్యమంత్రి గారి రెండో పెళ్లి వెనుక చాలా పెద్ద కథే ఉంది…!!
. 56 ఏళ్ల వయసులో జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి చేసుకున్నాడు… ఇదీ వార్త… ఓ కొత్త ప్రయాణం మొదలైందంటూ ‘ఎక్స్’లో ట్వీట్ చేసిన తను కొన్ని ఫొటోలు కూడా జతచేశాడు… ఆయనకు ఇది రెండో పెళ్లి… తాజా భార్య పేరు నిధి రజ్దాన్ (39 ఏళ్లు)… ఆమె ప్రముఖ మహిళా జర్నలిస్ట్… ఆమెకు కూడా…
-
తెలంగాణ కర్రసాముకు జాతీయ గుర్తింపు! ఖేలో ఇండియాలో చేర్పు!!
. ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీని హైదరాబాద్ రప్పించి… ఆ క్రీడపై యువతలో అమితాసక్తిని పెంచిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి … ఈసారి కర్రసాముకు ప్రాచుర్యం తీసుకురావాలని నిర్ణయించాడు… అందాల పోటీలు సహా ప్రతి నేషనల్, గ్లోబల్ ఈవెంటులోనూ తెలంగాణతనాన్ని జొప్పించి, గౌరవించడం తనకు అలవాటు కదా… ఈసారి…
-
ఒకప్పుడు మద్యం మాఫియా అడ్డా… ఇప్పుడు కేసినోల జూదనగరి!
. లక్కీ డే… మా క్రూయిజ్ నడిపే కెప్టెన్ ఆనందంగా చెబుతున్నాడు… రెండు వేల్స్, కాస్త పక్కన డాల్ఫిన్ల గుంపు… వాటిని చూస్తూ క్రూయిజులోని పిల్లల కేరింతలు, ఫోటోలు, వీడియోలు… ‘కొన్నిసార్లు ఎంతసేపు తిరిగినా డాల్ఫిన్ కనిపించదు, కానీ ఈరోజు వేల్స్, డాల్ఫిన్స్ గుంపులు కనిపించాయి… అందుకే లక్కీ…
-
పోలీసు ఉద్యోగం చేస్తోంది… కానీ పోలీసులా బతకడం లేదు… మరెలా..?
. బబితా సింగ్ రిపోర్టింగ్… హంతకుడి కోసం కాదు, తన గొంతు కోసం! పోలీసు ఉద్యోగం చేస్తోంది. కానీ పోలీసులా బతకడం లేదు. స్టేషన్లో రికార్డులు రాస్తుంది. ఇంట్లో అందరి ఆదేశాలు పాటిస్తుంది. ఎవరు ఏది అడిగినా కాదనదు. అందుకే అందరికీ ఆమెంటే ఇష్టం. కానీ ఆమెకంటూ ఓ ఇష్టం ఉంటుందని మాత్రం ఎవరూ…
-
విలన్లందరూ మంచోళ్లేనట..! మీరెక్కడ తయారయ్యారురా బాబూ..!!
. ఇదొక కొత్త దరిద్రం మనకు…. సినిమా సెలిబ్రిటీలు తమ డొల్ల మెదళ్లతో… శుష్క పాండిత్యంతో… అర్ధ జ్ఞానంతో… ప్రతినాయకుల్ని, ప్రతినాయికల్ని కూడా కీర్తించడం… తాము పోషించిన పాత్రలకు ఏదో పిచ్చి, తలతిక్క పాజిటివ్ గుణాల్ని ఆపాదించే విపరీత పోకడ… . దీనికి ఆద్యురాలు… ఓ తలతిక్క సాయిపల్లవి……
-
ఇదీ సుగర్ వ్యాధిని తరిమికొట్టే దిశలో నిజమైన ముందడుగు!!
. సంచలనం సృష్టించిన శాస్త్రవేత్తల ప్రయోగం: మధుమేహాన్ని (Diabetes) తరిమికొట్టే దిశగా అద్భుతమైన ముందడుగు! మానవ ప్యాంక్రియాస్ (Pancreas) నుంచి సేకరించిన కొద్దిపాటి స్టెమ్ కణాలను వృద్ధి చేసి, కోట్లాది ఇన్సులిన్-తయారీ మినీ అవయవాలుగా (Organoids) మార్చడంలో శాస్త్రవేత్తలు ఘన విజయం…
-
త్రివిక్రమ్..! ఏమాత్రం ‘గురూజీ కాదిక… ఓ సాదాసీదా దర్శకుడు మాత్రమే!’
. మాటల మాంత్రికుడికి ఏమైంది? ప్రేక్షకులు మారారు… త్రివిక్రమ్ మారలేదా?… ఒకప్పుడు ఆయన రాసిన ఒక్కో సంభాషణ థియేటర్లలో ఈలలు వేయించేది. సినిమాలో చిన్న పాత్రకు కూడా చప్పట్లు కొట్టే డైలాగులు రాసి, ఆ పాత్రను ప్రేక్షకుల జ్ఞాపకాల్లో పదిలం చేసేవాడు… కథలో పెద్దగా ఏమీ లేకపోయినా, ఆయన మాటలు…
-
ఈ బాలీవుడ్ హాస్యబ్రహ్మ- ఇక రిటైరయిపోతాడుట- ఆ నవ్వులకు ఇక ‘తెర’…
. Mohan Goteti నో డౌట్.. ఆయన సినిమాలు హాయిగా.. నవ్వుకుంటూ.. చూసేయచ్చు! ఒకే అమ్మాయిని ఇద్దరు కుర్రాళ్లు ప్రేమిస్తే ఏమవుతుంది? వాళ్లల్లో వాళ్లకి పెద్ద పోటీ వచ్చిపడిపోతుంది కదా? ఒకళ్ల మీద ఒకళ్లకి ద్వేషం పుట్టుకొస్తుంది కదా? ఎవరికీ వాళ్లు తమ అడ్డు తొలగించుకోవాలని చూస్తారు కదా?…
-
అరబ్ పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటు- ఇజ్రాయిల్‌కు ఆత్మహత్యా సదృశం
. Pardha Saradhi Potluri …. ఇజ్రాయేల్ నెతన్యాహు! “ We must establish a strong, nationalist, right wing government ”. యాంటీ జియోనిస్ట్ అయిన అరబ్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇజ్రాయేల్ మనుగడకి ప్రమాదం – నెతన్యాహు! ఇజ్రాయేల్ పార్లమెంట్ నెసెట్ ( Knesset )కి జరిగిన…
-
సినిమా రక్త చరిత్ర… రాప్తాడు రంపం వెనుక దాగున్న ‘విషం’…
. Chakri Rao …. సినిమా రక్త చరిత్ర ఒక పిల్లవాడు తన అమ్మమ్మ ఒడిలో కూర్చుని రాజుల కథ వింటాడు. కత్తులు ఝళిపిస్తాయి, యుద్ధాలు జరుగుతాయి, రాక్షసులు కూలిపోతారు. కథ ముగిశాక నిద్రపోతాడు, భయం లేకుండా. ఎందుకంటే ఆ రాక్షసుడు తన వీధిలో లేడని, ఆ రాజ్యం తన ఊరు కాదని అతనికి లోపల తెలుసు. హింస మన…
-
నో, నో… *కొత్త బొద్దింకలు- మోదీ సర్కారు’పై కథనం కానేకాదు ఇది!!
. బొద్దింక చెప్పిన బ్రహ్మ రహస్యం – భండారు శ్రీనివాసరావు ఆనంద రావుకు చికాగ్గా వుంది. తెల్లారకముందే ఇంట్లో తండ్రి పెట్టిన చివాట్లు ఓ పక్కన, ఆఫీసులో బాసు విసిరిన వ్యంగాస్త్రాలు మరో పక్కన గుర్తుకొచ్చి మనసును ముల్లుతో గుచ్చుతున్నాయి. ఆ గందరగోళంలో ఏం చెయ్యాలో తోచక కాఫీ తాగుదామని…
-
BiggBoss10… రేయ్, ఎవుర్రా మీరంతా..!! ఎంపికలు ఎవరి నిర్వాకం..!?
Dirty BiggBoss10 The post BiggBoss10… రేయ్, ఎవుర్రా మీరంతా..!! ఎంపికలు ఎవరి నిర్వాకం..!? appeared first on Muchata .