news10.app
Latest news from Telangana
- Website
- news10.app · all feeds from this site
- Feed URL
https://www.news10.app/feed/
Read it in your FeedListing reader
Or add to: Feedly Inoreader Raw feed
Latest posts
-
ఎ ఎస్సై చంపుతానని బెదిరిస్తున్నాడు…
హనుమకొండ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ రాజమౌళిపై మైలారం గ్రామానికి చెందిన నాలికే సరోజన సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త పేరు మీద ఉన్న 35 గుంటల భూమి విషయంలో మోసం చేశారని, తుపాకీతో కాల్చి చంపుతానని బెదిరిస్తున్నారని ఆరోపించారు. భూమి బదలాయింపు పేరుతో విడాకుల పత్రాలపై…
-
కటాక్షపూర్ చెరువు శిఖం భూములపై అక్రమార్కుల కన్ను..
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని కటాక్షపూర్ చెరువు శిఖం భూములు ఆక్రమణకు గురవుతున్నాయని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. ప్రజావాణిలో నాయబ్ తహసీల్దార్ మమతకు ఫిర్యాదు చేసి, చెరువు భూములను సమగ్రంగా సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆక్రమణలను అడ్డుకోకపోతే పెద్ద ఎత్తున…
-
: బీఆర్ఎస్ నేతలకు బాంబులు పెడతారు.. ప్రాజెక్టుకు ఎందుకు?
కాళేశ్వరం ప్రాజెక్టుకు బాంబులు పెట్టారంటూ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “బాంబులు పెడితే బీఆర్ఎస్ నేతలకు పెడతారు కానీ ప్రాజెక్టుకు ఎందుకు పెడతారు?” అంటూ చేసిన వ్యాఖ్యలు…
-
రాప్తాడు రాక్షసుడు హతం
అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై దారుణంగా దాడి చేసిన నిందితుడు హేమంత్పై ఆత్మకూరు సమీప అటవీ ప్రాంతంలో పోలీసులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. హేమంత్ మృతిచెందినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు.
-
నక్సలిజం వెన్నెముక విరిచేశాం
దేశంలో నక్సలిజాన్ని అంతం చేశామని ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయుధ నక్సలిజం వెన్నెముక విరిచేశామని, ఇక అర్బన్ నక్సలిజాన్ని కూడా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. గుజరాత్‌లోని ఏక్తానగర్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నిర్వహించిన జాతీయ ఐక్యత దివస్ వేడుకల్లో…
-
ఇరుముడి సినిమాకు షాక్.. కార్మిక శాఖ నోటీసులు
రవితేజ ఇరుముడి సినిమా నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు జారీ చేసింది. మైనర్ బాలికతో షూటింగ్ నిర్వహణ, అనుమతులు, తల్లిదండ్రుల సమ్మతి, భద్రతపై వివరణ కోరింది.
-
డ్వాక్రా సంఘాల సొమ్ముపై సీఏ కన్ను..లక్షలాది రూపాయలు మాయం!
27 డ్వాక్రా సంఘాల నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. సభ్యుల సంతకాల ఫోర్జరీ, బ్యాంకు ఖాతాల్లో డబ్బుల మాయం, సీఏపై బహిరంగ విచారణలో వెలుగుచూసిన ఆరోపణలు.
-
కాజిపేట్ తిలక్‌నగర్‌లో అర్ధరాత్రి హైడ్రామా.. హనుమాన్ విగ్రహం తొలగింపు!
కాజిపేట్ తిలక్‌నగర్‌లో హనుమాన్ విగ్రహం ఏర్పాటు వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. 200 మంది పోలీసులతో భారీ బందోబస్తు మధ్య అర్ధరాత్రి విగ్రహం తొలగింపు. ఏర్పాటు చేసిన వారిపై కేసుల నమోదు.
-
జర్నలిస్టుల సంక్షేమమే టీయూడబ్ల్యూజే ఐజేయూ ప్రధాన లక్ష్యం
శాయంపేటలో టీయూడబ్ల్యూజే ఐజేయూ సమావేశం నిర్వహించారు. జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యమని జిల్లా అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి పేర్కొన్నారు. మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
-
ఏసీబీ వలలో ఇన్స్పెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లాలో లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ కె. వెంకటేశ్వర్లు, ప్రైవేట్ వ్యక్తి కాసారం రవీందర్ రూ.20 వేల లంచం కేసులో ఏసీబీ నల్గొండ రేంజ్ అధికారులకు పట్టుబడ్డారు.
-
కివీస్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..
న్యూజిలాండ్ బౌలర్లపై అభిషేక్ శర్మ విధ్వంసం. 37 బంతుల్లో 113 పరుగులతో అదరగొట్టిన భారత బ్యాటర్ ఇన్నింగ్స్ విశేషాలు తెలుసుకోండి.
-
మడికొండలో వాల్మీకి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.5 లక్షలు
కాజీపేట మండలం మడికొండలో వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వాల్మీకి జయంతి ఉత్సవాల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మడికొండలో వాల్మీకి కమ్యూనిటీ హల్ నిర్మాణానికి తన నిధుల నుంచి రూ.5 లక్షలు కేటాయిస్తానని వాల్మీకి సంఘానికి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే…
-
కేసీఆర్ ఆయుధ పూజ.. ఎర్రవెల్లిలో ఘనంగా దసరా వేడుకలు
ఎర్రవెల్లి నివాసంలో కుటుంబ సమేతంగా కేసీఆర్ ఘనంగా దసరా వేడుకలు నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో వాహన పూజ, ఆయుధ పూజలు నిర్వహించారు.